నూతన నిబంధనము – విభజన

 నూతన నిబంధనము – విభజన

(అ). చారిత్రక గ్రంథాలు (5): నాలుగు సువార్తలు: మత్తయి, మార్కు, లూకా, యోహాను మరియు అపోస్తలుల కార్యములు

(ఆ). ఉపదేశక గ్రంథాలు (21): (i). పౌలు లేఖలు (13): రోమీయులకు వ్రాసిన లేఖ, 1, 2 కొరింతీయులకు వ్రాసిన లేఖలు, గలతీయులకు వ్రాసిన లేఖ, ఎఫెసీయులకు వ్రాసిన లేఖ, ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ, కొలోస్సీయులకు వ్రాసిన లేఖ, 1, 2 తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన లేఖలు, 1, 2 తిమోతికి వ్రాసిన లేఖలు, తీతుకు వ్రాసిన లేఖ, ఫిలేమోనుకు వ్రాసిన లేఖ (ii). హెబ్రీయులకు వ్రాసిన లేఖ (iii). కతోలిక లేఖలు (7): 1, 2 పేతురు వ్రాసిన లేఖలు, యాకోబు వ్రాసిన లేఖ, యూదా వ్రాసిన లేఖ, 1, 2, 3 యోహాను వ్రాసిన లేఖలు

(ఇ). దర్శన గ్రంథాలు (1): యోహాను వ్రాసిన దర్శన గ్రంథము.

No comments:

Post a Comment